జాన్వీ, రష్మిక సినిమాలు వచ్చేది ఈ OTTలోకే!

జాన్వీ, రష్మిక సినిమాలు వచ్చేది ఈ OTTలోకే!

బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ 'పరమ్ సుందరి', రష్మిక మందన్న 'థామా' సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా ఈ రెండు సినిమాల OTT పార్ట్‌నర్ ఫిక్స్ అయింది.  వీటి OTT హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. వీటితో పాటు 'సిద్ధత్ 2', 'బద్లాపూర్ 2' మూవీల డిజిటల్ రైట్స్‌ను దక్కించుకుంది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ అధికారికంగా ప్రకటించింది