VIDEO: గ్రామ పంచాయతీ కార్మికుడి మృతదేహంతో ధర్నా
NZB: ఇందల్వాయి తాండ గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న సఫాయి కార్మికుడు చిన్నసాయిలును పంచాయతీ కార్యదర్శి కరెంట్ స్తంభం ఎక్కించి బల్బులు పెట్టిపిస్తుండగా కరెంట్ షాక్ తగిలి ఆసుపత్రిలో చికిత్స పొంది ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. దీంతో గ్రామస్తులు మృతదేహాన్ని గ్రామపంచాయతీ ముందు ఉంచి నిరసనకు దిగారు. అధికారులు రావాలంటూ నిరసన తెలిపారు.