అన్ని దరఖాస్తులను పరిష్కరిస్తాం: ఖష్బూ గుప్తా

అన్ని దరఖాస్తులను పరిష్కరిస్తాం: ఖష్బూ గుప్తా

MNCL: ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరిస్తామని ఉట్నూర్ ఐటీడీఏ పీవో ఖష్బూ గుప్తా అన్నారు. సోమవారం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఆదివాసి గిరిజన ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆమె ఆదేశించారు. కార్యక్రమంలో ఐటీడీఏ అధికారులు ఉన్నారు.