మే 5 నుంచి జిల్లాలో ఆర్టీసీ సమ్మె..!

మే 5 నుంచి జిల్లాలో ఆర్టీసీ సమ్మె..!

NLR: జిల్లా వ్యాప్తంగా మే 5 నుంచి సమ్మె చేస్తామని RTC జేఏసీ నిర్ణయించింది. అలాగే జిల్లాలో గురువారం నుంచి జిల్లా వ్యాప్తంగా 7 డిపోల్లో డబుల్ డ్యూటీలు చేయకూడదని ఆదేశించింది. నెల్లూరు-2 డిపోలో 540 మంది ఉద్యోగులు ఉన్నారని.. ఈ డిపోని ఎత్తేసి పక్క డిపోలకు పంపించే విధానం సరికాదన్నారు. ఆర్టీసీ ఉన్నతాధికారులకు గురువారం సమ్మె నోటీసు ఇస్తామని తెలిపారు.