టెస్లా అదిరిపోయే ఫీచర్.. తప్పిన ప్రమాదం

టెస్లా అదిరిపోయే ఫీచర్.. తప్పిన ప్రమాదం

పొగమంచు, దుమ్ము కారణంగా ఏమాత్రం కనిపించని రహదారిపై టెస్లా కారు తన భద్రతా సామర్థ్యాన్ని చాటుకుంది. ముందున్న రెండు వాహనాలు ఢీకొన్న క్రమంలో, టెస్లా 'ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్'(AEB) ఆ ప్రమాదాన్ని ముందుగానే గుర్తించింది. మనుషుల కంటే వేగంగా స్పందించి, కారును సురక్షితంగా ఆపి.. పక్కనుంచి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.