VIDEO: ఘనంగా అయ్యప్ప స్వామి పడి పూజ

VIDEO: ఘనంగా అయ్యప్ప స్వామి పడి పూజ

NTR: గంపలగూడెంలో వెచ్చా నరేంద్ర ఇంటి ప్రాంగణంలో శుక్రవారం అయ్యప్ప స్వామి పడి భజన వైభవంగా జరిగింది. వేద పండితులు కేతముక్కల పవన్ శర్మ, గురు స్వాములు గణపతి, సుబ్రహ్మణ్యం, అయ్యప్ప స్వాములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలిసారి అయ్యప్ప దీక్ష తీసుకున్న సాయిరాం సతీష్ స్వామి, మాలాధారులు 18 మెట్ల పడిని వెలిగించారు. కోదాడ శ్రీను స్వామి భక్త బృందం ఆలపించిన పాటలు పలువురిని ఆకట్టుకున్నాయి.