ప్రభుత్వం ఏర్పాటయ్యాక 'రిటర్న్‌ గిఫ్ట్‌' ఇస్తా: తేజస్వీ

ప్రభుత్వం ఏర్పాటయ్యాక 'రిటర్న్‌ గిఫ్ట్‌' ఇస్తా: తేజస్వీ

RJD నేత తేజస్వీ యాదవ్ 36వ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా విషెస్ తెలిపిన వారికి తేజస్వీ కృతజ్ఞతలు తెలిపారు. ఫలితాలు వచ్చిన తర్వాత ఇండి కూటమి ఏర్పాటయ్యాక.. అందరికీ రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పారు. 20 ఏళ్లుగా NDAకు అవకాశం ఇచ్చారని.. తనని తాను నిరూపించుకోవడానికి 20 నెలల సమయం ఇవ్వాలని రాష్ట్ర ఓటర్లను కోరారు.