విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM
★ బాడంగిలో వరి పంట కోల్పోయిన రైతును పరామర్శించిన MLA బేబీ నాయన
★ కొత్తవలస కూడలిలో ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహించిన ఎస్సై జోగారావు
★ బొండపల్లి ZPHS పాఠశాల సమీపంలో క్షుద్ర పూజల కలకలం
★ బొబ్బిలిలో గుండెపోటుతో జూనియర్ అసిస్టెంట్ మృతి