EMI కట్టాలని వేధిస్తున్నారా..? ధైర్యంగా ఫిర్యాదు చేయండి
HYDలో EMI పేరిట ఎవరైనా వేధిస్తే, తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. EMI కట్టకపోతే ఇల్లు ఖాళీ చేస్తామని, ఇష్ట రాజ్యాంగ వ్యవహరించడం ఏమాత్రం మంచిది కాదని, తప్పనిసరిగా న్యాయంగా స్నేహపూర్వకంగా చెల్లింపులు జరిగే విధంగా ఫైనాన్స్ సంస్థలు వ్యవహరించాలని పేర్కొన్నారు. చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్నారు.