'వసతి గృహాల్లో మెనూ ప్రకారం భోజనాలు పెట్టాలి'

'వసతి గృహాల్లో మెనూ ప్రకారం భోజనాలు పెట్టాలి'

E.G: ప్రభుత్వ వసతి గృహాల్లోని విద్యార్ధులకు కల్పించే సౌకర్యాలు విషయంలో ఏమైనా తేడాలు చేసిన, భోజనాలు సమయానికి పెట్టకపోయినా తగిన చర్యలు తీసుకుంటామని రాజమండ్రి సిటీ MLA ఆదిరెడ్డి శ్రీనివాస్‌ హెచ్చరించారు. రాజమండ్రిలో ఉన్న నెంబర్‌- 1 ఎస్సీ వసతి గృహాన్ని MLA సోమవారం తనిఖీ చేశారు. బాలురు, బాలికల వసతి గృహాల్లో మెనూ ప్రకారం భోజనాలు పెట్టాలన్నారు.