ఓజీలో 'లెట్స్ గో జానీ'.. ఫుల్ వీడియో రిలీజ్
పవన్ కళ్యాణ్ నటించిన 'ఓజీ' సినిమా నుంచి 'లెట్స్ గో జానీ' ఫుల్ వీడియో సాంగ్ విడుదలైంది. రమణ గోగుల క్రియేట్ చేసిన ఈ హిట్ సాంగ్స్‌ను మళ్లీ ఆయనే పాడగా.. తమన్ రీమిక్స్ చేశాడు. దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద సందడి చేసింది. ప్రస్తుతం ఓటీటీ 'నెట్‌ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతోంది.