చోరీ కేసులో నిందితుడి అరెస్ట్

చోరీ కేసులో నిందితుడి అరెస్ట్

SKLM: పొందూరులో చోరీ ఘటనకు పాల్పడిన నిందితుడిని పట్టుకున్నట్లు ఎస్సై సత్యనారాయణ సోమవారం తెలిపారు. VZM జిల్లా జరజాపుపేటకు చెందిన అప్పలస్వామి ఆదివారం రాత్రి అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. చోరీకి పాల్పడినట్లు నిందితుడు ఒప్పుకోగా, అతని వద్ద నుంచి బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నట్లు SI తెలిపారు.