నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★గుడ్ న్యూస్.. నేడు రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు జమ చేయనున్న ప్రభుత్వం
★బోధన్ మండలం కల్దుర్కిలో ఈ నెల 25 నుంచి  తిరిగి ప్రారంభంకానున్న వారాంతపు సంత
★ముప్కాల్ మండల కేంద్రంలో నూతన పోలీస్ స్టేషన్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన
★తొమ్మిది రోజుల తర్వాత తెరుచుకున్న ఇందల్వాయి రైల్వే గేటు