కలెక్టరేట్లో రేపు, ఎల్లుండి ఎన్సీడీ స్క్రీనింగ్

కలెక్టరేట్లో రేపు, ఎల్లుండి ఎన్సీడీ స్క్రీనింగ్

NZB : కలెక్టరేట్‌లోని ఎన్ఐసీ హాల్లో ఏప్రిల్ 6, 7 తేదీలలో ఎన్సీడీ (అంటువ్యాధులు కానివి) స్కీనింగ్ క్యాంపు నిర్వహించనున్నట్లు డీఎంహెచ్ డాక్టర్ రాజశ్రీ తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు హైపర్టెన్షన్, డయాబెటిస్, క్యాన్సర్ వంటి వ్యాధుల నిర్ధారణ పరీక్షలు చేస్తారు. కలెక్టరేట్ ఉద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.