దొంగ పేర్లతో ఆయుర్వేద మందులు.. జాగ్రత్త..!
HYD, RRలో దొంగ పేర్లతో ప్రభుత్వ ఆయుష్ ఆసుపత్రుల పేరును ఉపయోగించి, నకిలీ ఆయుర్వేద మందులు విక్రయించే ఘటనలు పెరుగుతున్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు ఈ మోసాలకు గురికాకుండా జాగ్రత్తగా ఉండాలని, లైసెన్స్ ఉన్న ఫార్మసీలలోనే మందులు కొనాలని సూచించారు. ప్యాకేజింగ్‌పై బ్యాచ్ నంబర్, తయారీ, గడువు తేదీలు తప్పనిసరిగా చూడాలన్నారు.