VIDEO: ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

VIDEO: ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

SRPT: రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని ఏపీఎం అశోక్ కుమార్ అన్నారు. మంగళవారం తుంగతుర్తి మండలం కొత్తగూడెంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ఏ-గ్రేడ్ ధాన్యానికి రూ.2,389, బీ-గ్రేడ్ ధాన్యానికి రూ.2,369 మద్దతు ధర పొందాలన్నారు.