VIDEO: GNT రోడ్‌పై ప్రమాదకరంగా బ్యానర్‌లు
TPT: సూళ్లూరుపేట GNT మెయిన్ రోడ్‌లో యాడ్ బ్యానర్‌లు పూర్తిగా రోడ్డుపై వేలాడుతున్నాయి. రైల్వే స్టేషన్ దారిలో రెండు వైపులా పెట్టిన భారీ ఫ్లెక్సీలు నేరుగా వాహనాలకు తగులుతున్నాయి. స్పీడ్‌గా వచ్చే బైక్‌రైడర్లు బ్యానర్‌కి తగిలితే ప్రమాదం ఖాయం అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే వాటిని తొలగించాలని పలువురు కోరుతున్నారు.