'ఆపరేషన్ సిందూరం' పై సంబరాలు

'ఆపరేషన్ సిందూరం' పై సంబరాలు

KRNL: పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత ప్రభుత్వం 'ఆపరేషన్ సింధూరం' పేరిట దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయటంతో బుధవారం ఎమ్మిగనూరులో ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేకు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. పలువురు నాయకులు సైనిక ధీరత్వాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో దయాసాగర్, ప్రసన్న వెంకటేష్ పాల్గొన్నారు.