'పేద ప్రజలు పథకాలపై ఆధారపడి ఉన్నారు'

'పేద ప్రజలు పథకాలపై ఆధారపడి ఉన్నారు'

NRML: పెండింగ్‌లో ఉన్న'షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాల చెక్కులను వెంటనే విడుదల చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్‌ను కౌన్సిలర్ మహమ్మద్ ఇర్ఫాన్ కలిసి వినతి పత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజలు ఈ పథకాలపై ఆధారపడి ఉన్నారని, ఆలస్యం వల్ల ఇబ్బందులు పడుతున్నారని కౌన్సిలర్ తెలిపారు. స్పందించిన కలెక్టర్, చెక్కుల విడుదలను త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.