పెండింగ్ కేసులపై చర్చించిన న్యాయమూర్తి

MNCL: ప్రధాన న్యాయూర్తి బోయ శ్రీనివాసులు శనివారం జిల్లాలో కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా క్రిమినల్ కేసులు, ఐదేళ్లు పైబడిన కేసుల పురోగతి, పరిష్కారంపై సమీక్షించారు. అలాగే క్రిమినల్ కేసులలో పెండింగ్‌లో ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్ కేసులు, జైలులో ఉన్న ఖైదీల కేసుల పరిష్కారం గురించి చర్చించి అవసరమైన సూచనలు చేశారు.