VIDEO: డ్యాన్స్‌తో అదరగొట్టిన కమలా హారిస్

VIDEO: డ్యాన్స్‌తో అదరగొట్టిన కమలా హారిస్

అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ డ్యాన్స్‌తో అదరగొట్టారు. ఫ్రాన్సిస్కోలో జరిగిన ఎమర్జ్ అమెరికా 20వ వార్షికోత్సవ వేడుకలో కంటెంట్ క్రియేటర్ కెన్నెత్ వాల్డెన్‌తో కలిసి 'బూట్స్ ఆన్ ది గ్రౌండ్' అనే పాటకు డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 2024లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ చేతిలో కమలా ఓడిపోయిన విషయం తెలిసిందే.