రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలు మృతి

WGL: వరంగల్ అండర్ రైల్వే గేటు ప్రాంతం శంభునిపేట గిరిప్రసాద్ నగర్‌లో బుధవారం రాత్రి ఆటో బోల్తా పడిన ఘటనలో ఓ ఉపాధ్యాయురాలు మృతి చెందింది. మరో ముగ్గురు గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. వేయిస్తంభాల దేవాలయం ప్రాంతంలో ఉంటున్న అజ్మీరా బేగం(40) దూపకుంట రోడ్డులో మైనారిటీ గురుకుల పాఠశాలలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో విధులు నిర్వహిస్తుంది.