జగన్‌ ప్రజలను భయపెట్టారు: విష్ణుకుమార్‌రాజు

జగన్‌ ప్రజలను భయపెట్టారు: విష్ణుకుమార్‌రాజు

AP: ఉగ్రదాడి తర్వాత మోదీ రష్యా పర్యటన కూడా రద్దు చేసుకున్నారని బీజేపీ నేత విష్ణుకుమార్‌రాజు అన్నారు. కానీ చంద్రబాబుకు ఇచ్చిన మాట ప్రకారం ప్రధాని నిన్న అమరావతికి వచ్చారని గుర్తుచేశారు. అమరావతి విషయంలో జగన్‌ ప్రజలను భయపెట్టారని విమర్శించారు. ఏపీని అన్ని విధాలా ఆదుకుంటామని ప్రధాని భరోసా ఇచ్చారని అన్నారు.