గంగాధర తహసీల్దార్‌గా రజిత.. అనుపమరావు బదిలీ

గంగాధర తహసీల్దార్‌గా రజిత.. అనుపమరావు బదిలీ

KNR: కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గంగాధర మండల తహసీల్దార్ అనుపమరావును వీణవంక మండలానికి బదిలీ చేశారు. అదే సమయంలో వీణవంక తహసీల్దార్ రజితను గంగాధర మండలానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఇరువురి బదిలీ గురువారం చోటు చేసుకుంది.