BRSV ఆధ్వర్యంలో మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం
MNCL: చెన్నూరు పట్టణంలో విద్యార్థి ఆత్మహత్య నేపథ్యంలో మంత్రి వివేక్ కనీసం హాస్టల్‌ను సందర్శించకపోవడం శోచనీయమని BRSV జిల్లా అధ్యక్షులు బడికెలా శ్రావణ్ అన్నారు. ఇవాళ విద్యార్థుల వరుస ఆత్మహత్యల నేపథ్యంలో మంత్రి వివేక్ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యార్థుల ఆత్మహత్యలపై విచారణ చేపట్టి బాద్యులను శిక్షించాలన్నారు.