IPL-2026: సన్‌రైజర్స్‌కు భారీ షాక్
ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందే SRH జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. రూ. 3 కోట్లకు కొనుగోలు చేసిన ఈ ఆటగాడు దూరమవ్వడం జట్టుకు పెద్ద నష్టమే. ఇప్పటికే కెప్టెన్ కమిన్స్ కూడా తొలి కొన్ని మ్యాచ్‌లకు దూరం కావడంతో ఆరెంజ్ ఆర్మీ ఆందోళనలో పడింది.