ఉమ్మడి హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

ఉమ్మడి హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

* సీపీ సుధీర్ బాబు ఎదుట లొంగిపోయిన మావోయిస్టు సభ్యురాలు సునీత
* మూసీ నదిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం
* అమీర్ పేట్‌లో సైబర్ వలలో పడి 7 లక్షలు పొగొట్టుకున్న వృద్ధుడు
* గాజులరామారంలో 15 అక్రమ నిర్మాణాలు కూల్చివేసిన అధికారులు