విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేసిన MLA

విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేసిన MLA

PLD: సత్తెనపల్లి పట్టణం గాంధీ చౌక్‌లో విఘ్నేశ్వరుని ఆలయం ఆధునికీకరణ పనులు పూర్తి కావడంతో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీ నారాయణ పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం ఆధునికీకరణ చేపట్టడం ఆనందకరమని తెలిపారు.