VIDEO: జిల్లాలో ఆది వరాహ స్వామి ఆలయం
PDPL: తిరుపతి తర్వాత ప్రత్యక్షంగా వెలిసిన ఆది వరాహ స్వామి ఆలయం జిల్లా కమాన్‌పుర్‌లో ఉంది. ఏటా శ్రావణంలో ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. 600 ఏళ్ల క్రితం స్వామి వారే స్వయంభూగా మొదట చిన్న ఎలుక రూపంలో క్రమేనా ఆది వరాహ రూపంలో కొలువుదీరినట్లు పురోహితులు చెబుతున్నారు. స్వామి రూపం ఏటా పెరుగుతోందన్నారు. వివిధ జిల్లాల నుంచి భక్తులు తరలివస్తున్నారని తెలిపారు.