గండేపల్లి గ్రామ సొసైటీ ప్రెసిడెంట్‌గా రామకృష్ణ

NTR: కంచికచర్ల మండలం గండేపల్లి గ్రామ సొసైటీ ప్రెసిడెంట్‌గా మందడపు రామకృష్ణ పదవి బాధ్యతలు చేపట్టిన్నారు. ఈ రోజు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సొసైటీ సభ్యులతో కలసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. రైతులకు విశేష సేవలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ ఛైర్మన్ కోగంటి వెంకట సత్యనారాయణ, కూటమినేతలు తదితరులు పాల్గొన్నారు.