జిల్లాలో మెడికల్ మాఫియా దందా కలకలం

జిల్లాలో మెడికల్ మాఫియా దందా కలకలం

KNR: జిల్లాలో మెడికల్ మాఫియా దందా కలకలం రేపుతోంది. ప్రైవేట్ ఆస్పత్రులు ఉచిత వైద్య శిబిరాల పేరుతో ప్రజలను మోసగించి, అనధికారిక మెడికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఓ వ్యక్తికి ఇటీవల ఇంజెక్షన్ వేయడంతో అస్వస్థకు గురైయాడు.  దీంతో ఈ దందా వెలుగులోకి వచ్చింది. సంబంధిత అధికారులు స్పందించకపోవడంతో ఇది విమర్శలకు దారితీస్తోంది.