VIDEO: నిరుపయోగంగా మారిన ప్రభుత్వ కమ్యూనిటీ హాల్

VIDEO: నిరుపయోగంగా మారిన ప్రభుత్వ కమ్యూనిటీ హాల్

కోనసీమ: అయినవిల్లి మండలంలోని అయినవిల్లి లంక గ్రామంలో ఉన్న ప్రభుత్వ జీఎంసీ బాలయోగి మెమోరియల్ కమ్యూనిటీ హాల్ నిరుపయోగంగా మారింది. ఈ కమ్యూనిటీ హాల్‌ను వినియోగించకపోవడం వలన శిథిలావస్థకు చేరుకుంది. ఈ కమ్యూనిటీ హాల్ గోడల వెంబడి రావి మొక్కలు పెరుగుతున్నాయి. అధికారులు స్పందించి కమ్యూనిటీ హాల్లో వసతులను ఏర్పాటు చేసి అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.