పోషకాహారంపై అవగాహన కార్యక్రమం

పోషకాహారంపై అవగాహన కార్యక్రమం

CTR: ఐసీడీఎస్ కార్వేటినగరం ప్రాజెక్టు సీడీపీవో శోభారాణి ఆధ్వర్యంలో వెదురుకుప్పం అంగన్వాడీ కేంద్రంలో పోషకాహారంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పోషకాహార లోపం నివారణ, చిన్నపిల్లల పోషణ పద్ధతులు, సెల్‌ఫోన్ వినియోగం తగ్గింపు వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విన్నింగ్ ఫుడ్‌పై పోటీలు నిర్వహించి, తల్లులకు సరైన పోషకాహారంపై మార్గనిర్దేశం చేశారు.