విమాన ప్రయాణికులకు షాక్..!

విమాన ప్రయాణికులకు షాక్..!

దేశీయ విమాన ప్రయాణ ధరలపై ఉన్న గరిష్ట పరిమితిని మార్చి 23 నుంచి తొలగిస్తున్నట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గత డిసెంబర్‌లో ఇండిగో విమానాల రద్దు నేపథ్యంలో ధరలు పెరగకుండా ప్రభుత్వం ఈ ఆంక్షలు విధించింది. ప్రస్తుతం విమాన సర్వీసులు స్థిరపడటంతో, ఎయిర్‌లైన్స్‌లకు ధరలను నిర్ణయించుకునే వెసులుబాటు కల్పించింది.