VIDEO: కడెంలో కురుస్తున్న మోస్తరు వర్షం

VIDEO: కడెంలో కురుస్తున్న మోస్తరు వర్షం

NRML: కడెం మండలంలోని ఆయా గ్రామాల్లో మోస్తారు వర్షం కురుస్తోంది. సాయంత్రం 5 గంటల సమయంలో ఆకాశం మేఘావృతమై ఈదురుగాలులు వీచాయి. అనంతరం 6 గంటలకు మోస్తారు వర్షం ప్రారంభమై కురుస్తోంది. ఉదయం నుంచి ఎండ తీవ్రత కొనసాగినప్పటికీ సాయంకాలానికి మోస్తారు వర్షం కురవడంతో వాతావరణం కాస్త చల్లబడింది.