క్రూర మృగమైనా.. సాధు జంతువులా మారింది..!

క్రూర మృగమైనా.. సాధు జంతువులా మారింది..!

అల్లూరిజిల్లా అరకులోయలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. అడవిలో నివసించే కన్నయ్య అనే వ్యక్తి  కుటుంబంలో 8 నెలలుగా పిల్ల ఎలుగుబంటిని పెంచుతున్నారు. క్రూర మృగమైనా.. సాధు జంతువులా మారిపోయి మనుషులతో అడుకుంటూ పెరుగుతుంది. ఇది అటవీశాఖ వారి కంట పడటంతో వన్యప్రాణులతో స్నేహం మంచిది కాదంటూ కన్నయ్య కుటుంబాన్ని మందలంచి పిల్ల ఎలుగుబంటిని అడవిలోకి తరలించారు.