పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న

పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న

ప్రపంచంలో అతి చిన్న దేశం ఏది..?
A) మొనాకో
B) నౌరు
C) వాటికన్ సిటీ
D) తువాలు

నిన్నటి ప్రశ్న: 'ఆంధ్ర భోజుడు' అనే బిరుదు గల రాజు ఎవరు?
జవాబు:  శ్రీకృష్ణదేవరాయలు