యూరియా కొరత రైతుల గోస

యూరియా కొరత రైతుల గోస

NRPT: ఊట్కూరు మండలంలో యూరియా ఎరువుల కొరతతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటలు కీలక దశలో ఉండగా ఎరువులు అందకపోవడం పంటల పెరుగుదలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సరిపడా యూరియా ఎరువులు అందించాలని వారు వ్యవసాయ శాఖ అధికారులను కోరుతున్నారు.