రుషికొండ భవనాలపై సీఎం కమిటీ: అయ్యన్నపాత్రుడు

రుషికొండ భవనాలపై సీఎం కమిటీ: అయ్యన్నపాత్రుడు

AP: రుషికొండ భవనాలపై సీఎం చంద్రబాబు కమిటీ వేసినట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. అసలు ఆ భవనాలను ఏం చేయాలో ప్రభుత్వానికి అర్థం కావడంలేదని అన్నారు. ఈ భవనాలను మెంటల్ ఆసుపత్రి చేయాలని గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు సలహా ఇచ్చారని తెలిపారు. అంతకు మించి ఉపయోగం కనిపించడం లేదని పేర్కొన్నారు.