ఛలో విజయవాడకు వీఆర్ఏల పిలుపు

ఛలో విజయవాడకు వీఆర్ఏల పిలుపు

PLD: ఏప్రిల్ 5న విజయవాడలో జరిగే మహా సదస్సును జయప్రదం చేయాలని కోరుతూ బుధవారం సత్తెనపల్లి మండల గ్రామ రెవెన్యూ సహాయకులు సంఘం అధ్యక్షుడు రవి కార్యాలయం వద్ద కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి మునాఫ్, ఉపాధ్యక్షుడు బ్రహ్మయ్య మాట్లాడుతూ.. వీఆర్పీల సమస్యల కోసం విజయవాడలో జరిగే మహాసభను జయప్రదం చేయాలని కోరారు.