VIDEO: 'సమీకృత మార్కెట్ నిర్మాణ పనులను పూర్తి చేయాలి'

NGKL: కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో కూరగాయల, మటన్, చేపల (సమీకృత మార్కెట్) సముదాయ నిర్మాణాన్ని మధ్యలో వదిలేశారు. సుమారు రూ. 5 కోట్ల వ్యయంతో చేపట్టిన మార్కెట్ సముదాయ భవనాలకు స్లాబ్ వేసి పనులను ఆపివేశారు. పనులను పూర్తి చేయాలని మున్సిపల్, మండల ప్రజలు కోరుతున్నారు.