నల్గొండ జిల్లాలో 'రాజ’కీయ దుమారం

నల్గొండ జిల్లాలో 'రాజ’కీయ దుమారం

NLG: మాజీ మంత్రి జానారెడ్డిని నేరుగా టార్గెట్ చేస్తూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో కలకలం సృష్టించాయి. తనకు మంత్రిపదవి రాకపోవడానికి జానారెడ్డి రాసిన లేఖ కారణమని భావిస్తోన్న రాజగోపాల్ మహాభారతంలో ధర్మరాజులాగా వ్యవహరించాల్సిన జానారెడ్డి ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.