డ్వాక్రా మహిళలకు GOOD NEWS
AP: మహిళా దినోత్సవం సందర్భంగా కూటమి ప్రభుత్వం మహిళలకు శుభవార్త చెప్పింది. మార్చి 8న రాష్ట్రంలోని మహిళల కోసం సీఎం చంద్రబాబు రెండు కొత్త పథకాలను ప్రారంభించనున్నారు. ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి, ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పేరిట అమలు కానున్న ఈ పథకాలు, ముఖ్యంగా డ్వాక్రా మహిళల కుటుంబాల్లో ఆర్థిక భరోసాని కల్పిస్తాయి.