'దళిత మహిళా ఎమ్మార్వోను నిర్భందించారు..?'
NTR: తిరువూరులో దళిత మహిళా ఎమ్మార్వోను టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని అనుచరులు నిర్భంధించారని వైసీపీ నాయకులు మండిపడ్డారు. గంపలగూడెం మండలంలో తాము చెప్పినట్లు నిబంధనలకు విరుద్ధంగా సంతకాలు పెట్టలేదని దళిత ఎమ్మార్వో రాజ కుమారిపై టీడీపీ నాయకులు దాడి చేశారని తెలిపారు. దాడి అనంతరం ఎమ్మార్వో వెనక్కి తగ్గకపోవడంతో గదిలో టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని అనుచరులు నిర్భందించారని ఆరోపించారు.