VIDEO: RTC బంద్.. ఎలక్ట్రిక్ బస్సుల వివరాలు తెలుసుకోండిలా!
HYD: RTC బంద్ నేపథ్యంలో నగరంలో ఎలక్ట్రిక్ బస్ సర్వీసులు మాత్రం కొనసాగుతున్నాయి. నిన్న సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సులు సైతం అందుబాటులో ఉండగా గమ్యం యాప్ బస్సుల వివరాలను వెల్లడించింది. కానీ, నేడు ఆ సర్వీసులు పూర్తిగా క్లోజ్ చేశారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ బస్సుల వివరాలు వీడియోలో చెప్పిన విధంగా చెక్ చేసుకోండి.