చేపల వేటకి వెళ్లి సిక్కోలు వ్యక్తి మృతి

SKLM: వజ్రపుకొత్తూరులోని హుకుంపేటకు చెందిన కారి రాజా(44) చేపల వేటకు గోవా వెళ్లాడు. వేట ముగించి వస్తుండగా అలలకు బోటు బోల్తా పడి ముగ్గురు గాయపడగా.. రాజు చనిపోయారు. ఈ విషయం తెలియడంతో హుకుంపేట గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఘటనపై మృతుడి భార్య నాగమ్మ మత్స్యకార అధికారులకు ఫిర్యాదు చేసింది