కేసీఆర్ డ్రగ్ టెస్ట్‌కు రావాలి: మహేష్ గౌడ్

కేసీఆర్ డ్రగ్ టెస్ట్‌కు రావాలి: మహేష్ గౌడ్

TG: MLA కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు PCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. 'డ్రగ్ టెస్ట్‌కు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్ కూడా డ్రగ్ టెస్ట్‌కు రావాలి. ప్రజా ప్రతినిధులందరూ డ్రగ్ టెస్ట్‌లో పాల్గొనాలి. ఫామ్‌హౌస్‌లో పట్టుబడింది మీ నాయకులు కాదా? చట్టం అందరికీ సమానమే.. చర్యలు ఉంటాయి. ఎంత పెద్దవాళ్లున్నా వదిలే ప్రసక్తే లేదు' అని హెచ్చరించారు.