తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ కోరుకొండలో పులి సంచారం కలకలం.. అధికారుల హెచ్చరికలు 
✦ రాజమండ్రిలో ఫ్రూట్ పార్క్ ను ప్రారంభించిన ఎమ్మెల్సీ వీర్రాజు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి 
✦ గ్రామాల్లో నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలి: ఎమ్మెల్యే నల్లమిల్లి
✦ మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే మద్దిపాటి