బీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ నాయకులు

బీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ నాయకులు

MHBD: తొర్రూరు మండలం జీకే తండాలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. తండాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మంగళవారం రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. చేరిన వారిలో బానోతు రాము, మాజీ ఎంసీ ఛైర్మన్ గుగులోత్ రాసు, అజ్మీర సునీల్ కొంతమంది ఉన్నారు.