VIDEO: ప్రెస్‌మీట్‌లోనే కుప్పకూలిన మంత్రి

స్వీడన్‌లో షాకింగ్ ఘటన జరిగింది. ఆరోగ్యమంత్రిగా ఎలిసబెట్ లాన్ బాధ్యతలు చేపట్టిన కొన్ని గంటలకే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఉండగా ఒక్కసారిగా ఆమె ముందుకు కుప్పకూలారు. దీంతో అక్కడున్న వారంతా షాక్‌కు గురయ్యారు. వెంటనే వారు స్పందించి ఆమెకు సపర్యలు చేశారు. దీంతో ఆమె కోలుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.